పొడుపులు :   1. మొక్కకు పూయని రోజాలు ఏమిటి?  2. రుచి లేని కారం ఏమిటి?  3. చారలు లేని జీబ్రా ఏమిటి?  4. అందరూ కోరుకునే సతి ఏమిటి?  5. అందరికి నచ్చే బడి ఏమిటి?  విడుపులు :   1. శిరోజాలు. 2. ఆకారం  3. ఆల్జీబ్రా  4. వసతి. 5. రాబడి. 

మరింత సమాచారం తెలుసుకోండి: